Movies | Music | Masti Close Aha Ad
Movies | Music | Music

Ratham First Look Launch

ADVERTISEMENT

Geeth Anand and Chandini Bhagwanani as the lead cast, a film titled ‘Ratham’ is being made under Rajaguru Films banner with Vinod as presenter. Chandrasekhar Kanuri is the director. The first look launch event was held on August 20 at Prasad Labs in Hyderabad. Naveen Yerneni launched the first look. The motion poster was unveiled by B Gopal and the song teaser was released by RP Patnaik.

Speaking at the press meet, Raja Darapuneni said, “We have made the film will all new artists. This is like a steep learning curve to me. I can confidently say that ‘Ratham’ will stand out as one of the blockbusters of this year. We are planning to release the film in the second week of September. Director Chandrasekhar is a hard working person. I wish he will become star director in future. I am sure hero Geeth Anand will reach new heights as a romantic and action hero. Sukumar Pammi has given wonderful music. Heroine has given excellent performance. I wish she will earn good name.”

Presenter Vinod said, “Thanks to Naveen Yerneni, B Gopal and RP Patnaik for taking some time out of their busy schedule to attend this event. We have huge expectations on ‘Ratham’. I request everyone to encourage us by making the film a big success. I wish all the best to the entire team.”

Wishing all the best to the team, RP Patnaik said, “I have good relationship with the producer Raja. He has great passion for films. The first look seems like that of ‘RX 100’. I wish ‘Ratham’ will also become big commercial hit film.”

Naveen Yerneni said, “Films with potential content will always become success. There are no big or small films. These days small films are doing big wonders. I wish and hope ‘Ratham’ will also become big hit.”

B Gopal praised the first look, motion poster and song teaser and said, “It is really good that RP garu has compared ‘Ratham’ with a super hit film. I wish and hope ‘Ratham’ will become big hit like the film ‘RX 100’. I wish all the best to the entire unit.”

Hero Geetha Anand said, “I am so excited about ‘Ratham’. I have worked with a wonderful team. I was very much impressed by the script narrated by Chandrasekhar garu. He has carved out the film excelently. Sunil’s cinematography and Sukumar Pummy’s music are exemplary and will stand out as big assets to the film. ‘Ratham’ is a high voltage action entertainer.”

రథం ఫస్ట్ లుక్ రిలీజ్

రాజగురు ఫిలిమ్స్ బ్యానర్ పై ఏ. వినోద్ సమర్పణలో రాజా దారపునేని నిర్మాత గా తెరకెక్కుతున్న తొలి చిత్రం రథం. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో నూతన నటీనటులు గీత ఆనంద్, చాందిని భాగవానని నటిస్తున్నారు. చంద్ర శేఖర్ కానూరి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంభందించి మైఖ్య అతిధులుగా నిర్మాత నవీన్ ఎర్నేని, సీనియర్ దర్శకుడు బి. గోపాల్, ఆర్పీపట్నాయక్ హాజరయ్యారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను నవీన్ ఎర్నేని విడుదల చేయగా.. సీనియర్ యాక్షన్ డైరెక్టర్ బి. గోపాల్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీపట్నాయక్ సాంగ్ టీజర్ ను విడుదల చేశారు. ఇందులో భాగంగా ప్రసాద్ ల్యాబ్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.

రాజా దారపునేని మాట్లాడుతూ... నవీన్ గార్కి, గోపాల్ గార్కి, ఆర్పీపట్నాయక్ గార్కి.. వినోద్ గార్కి ప్రత్యేక కృతజ్ఞతలు.. ఈ సినిమా చాలా బాగా వచ్చింది. బ్లాక్ బస్టర్ హిట్ కొడుతున్నాం. ఫస్ట్ కాపీ రెడీ అయ్యింది. వచ్చే నెల రెండోవారంలో విడుదలకు ప్లాన్ చేస్తున్నాం.. హీరో చాలా చక్కగా నటించారు. హీరోయిన్ కి మంచి ఫీచర్ ఉంది. ఈ చిత్రానికి వర్క్ చేసిన ప్రతి టెక్నీషియన్ కి థాంక్స్ అని అన్నారు.

సమర్పకుడు వినోద్ మాట్లాడుతూ ఈ సినిమాలో భాగమైనందుకు హ్యాపీ గా ఫీల్ అవుతున్నా అని అన్నారు.

నటి ప్రమోదిని మాట్లాడుతూ... తల్లి కూతురు మధ్య వచ్చే సీన్స్ ని చాలా బాగా తెరకెక్కించారు దర్శకుడు చంద్ర శేఖర్. ఈ సినిమాలో నాకు ఛాన్స్ ఇచ్చినందుకు థాంక్స్ చెప్పారు.

ఫసిట్ మాస్టర్ దేవరాజ్ మాట్లాడుతూ హీరో గీత ఆనంద్ యాక్షన్ సీన్స్ బాగా చెప్పారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు అని తెలిపారు.

నటి మాధవి మాట్లాడుతూ... ఈ సినిమాకు ముందు దర్శకుడు నన్ను కలిసి ఈ సినిమా చేయాలని అడిగారు. వెంటనే ఒకే చేసాను. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో నటించినందుకు ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను అని మిర్చి మాధవి అన్నారు.

నటుడు రాము మాట్లాడుతూ.. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శకుడు, నిర్మాతకు థాంక్స్. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఆశిస్తున్నా అని అన్నారు.

ఆర్పీపట్నాయక్ మాట్లాడుతూ... రాజా తనకు ఇది చెప్పకుండా చేయడు... అలాంటిది ఈ సినిమా తనకు చెప్పకుండా చేసాడు.. ఈ సినిమా ఆర్ ఎక్స్ 100 సినిమా లా కమర్షియల్ హిట్ సాధిస్తుంది అని అన్నారు. సుకుమార్ సంగీతం బాగుంది. అని అన్నారు.

Ratham First Look Launch Ratham First Look Launch Ratham First Look Launch Ratham First Look Launch Ratham First Look Launch
ADVERTISEMENT
Ratham First Look Launch Ratham First Look Launch Ratham First Look Launch Ratham First Look Launch Ratham First Look Launch
ADVERTISEMENT
Ratham First Look Launch Ratham First Look Launch Ratham First Look Launch Ratham First Look Launch Ratham First Look Launch
ADVERTISEMENT
Ratham First Look Launch Ratham First Look Launch Ratham First Look Launch Ratham First Look Launch Ratham First Look Launch
ADVERTISEMENT
Ratham First Look Launch Ratham First Look Launch Ratham First Look Launch
ADVERTISEMENT
ADVERTISEMENT